Home » parliament new building
తమకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లో పీఠికలో సోషలిస్టు, సెక్యులర్ పదాలు లేవని కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని అన్నారు.
నూతన పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా హాజరయ్యారు
ప్రధాని మోదీ, బీజేపీ పొలిటికల్ స్కెచ్ తెలిసిన వారు రాజదండం ప్రతిష్ట.. ఆ సందర్భంగా జరిగిన తమిళ సంప్రదాయ పూజలను గమనిస్తే ఇదేదో పొలిటికల్ గేమ్ గా కనిపిస్తోందని అంటున్నారు.
2020 డిసెంబర్ 10న పార్లమెంట్ నూతన భవనంకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేసిన విషయం విధితమే. ఈ నూతన పార్లమెంట్ భనవం 64,500 చదరపు మీటర్ల పరిధిలో, నాలుగు అంతస్తుల్లో కలిగి ఉంది.
కేంద్రంలో బీజేపీ పాలన..ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన గురించి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో దారుణం, ఏపీలో శూన్యం అంటూ సెటైర్లు వేశారు.