Home » Parliament Winter Session 2023
ఉపరాష్ట్రపతి పట్ల టీఎంసీ ఎంపీ ప్రవర్తన రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ స్పందించారు.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పట్ల టీఎంసీ ఎంపీ మిమిక్రీతో హేళన చేయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు.
ఓకే రోజు 78 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ..బీజేపీ ప్రభుత్వం సిగ్గు పడాలి అంటూ టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ మండిపడ్డారు.
దీంతో ఈ సెషన్ లో మొత్తం 141 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో సుప్రియసూలే, శిశిథరూర్, ఫరూఖ్ అబ్దుల్లా, కార్తీ చిదంబరం ఉన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. మంగళవారం మరో 49 మంది విపక్ష ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.
సభ నియమాలు ఉల్లంఘించడం, సభా కార్యకలాపాలకు అడ్డుపడడం, క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు గాను ఈ సెషన్ మొత్తం 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు రెండు సభల సభాపతులు తెలిపారు
అంతరాయం కారణంగా సభ పనులు జరగడం లేదని, దీంతో ప్రస్తుత సమావేశానికి పలువురు ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
దీనికి ముందు కూడా శీతాకాల సమావేశాలు ముగిసే వరకు లోక్సభ నుంచి 13 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. కాగా టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు.
సస్పెన్షన్ వేటు పడిన వారిలో 14 మంది లోక్సభ సభ్యులు, మరొకరు రాజ్యసభ సభ్యుడు ఉన్నారు.
పార్లమెంట్ లో జరిగిన ఘటనకు సంబంధించి భద్రతా సిబ్బంది నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు.