Home » parliamentarians
ఇద్దరు ఎంపీలపై హత్యానేరం అభియోగాలు ఉండగా, మరో నలుగురిపై హత్యాయత్నం కేసులున్నాయి. మరో నలుగురు ఎంపీలపై మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన అభియోగాలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసీ వేణుగోపాల్‌పై అత్యాచార అభియోగం నమోదైంది.