-
Home » Part Time Job Offers
Part Time Job Offers
పార్ట్ టైమ్ జాబ్ పేరుతో ఘరానా మోసం.. 17లక్షలు పోగొట్టుకున్నాడు
March 7, 2024 / 10:56 PM IST
పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్స్ పేరుతో దేశవ్యాప్తంగా పలువురిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 30 సైబర్ మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.