Home » Partisan activities
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు అందేజేశారు. హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసానికి చేరుకుని సీఐడీ అధికారులు నోటీసులు అందజేయగా.. రాజధాని భూముల అక్రమాలపై నోటీసులు అందించారు. 23వ తేదీ విచారణకు హాజరుకావాల్సిందిగా ఏపీ సీఐడీ నోటీసులు ఇవ�