-
Home » Parvathi Melton movies
Parvathi Melton movies
తల్లికాబోతున్న 'జల్సా' బ్యూటీ.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్
September 26, 2025 / 05:47 PM IST
వెన్నెల సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అమెరికన్ బ్యూటీ పార్వతి మెల్టన్(Parvathi Melton). కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది.