Home » Parvathipuram District
గత రెండు రోజులుగా ఓ వార్త వైరల్ అవుతుంది. పార్వతిపురం మన్యం జిల్లాలో ఓ పేద కుటుంబం తమ కూతురి పెళ్లి కోసం కష్టపడి దాచుకున్న డబ్బులు రెండు లక్షల రూపాయలను చెదలు పట్టి డబ్బు అంతా నాశనమైపోయింది.
అకాల వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు కరెంటు తీగలు, భారీ వృక్షాలు తెగిపడుతున్నాయి. పార్వతీపురం జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం అయ్యి కరెంట్ షాక్ తో 4 ఏనుగులు చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది.