Home » parvati nair social media
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సోషల్ మీడియా వాల్స్ చూస్తే కుర్రకారుకు పిచ్చెక్కిపోతోంది. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పార్వతి నాయర్.. తమిళ, మలయాళీ సినిమాలతో బిజీగా ఉంది.
అందం ఎంత ఉన్నా అది సోషల్ మీడియాలో పెట్టకపోతే కొందరికి నిదురపట్టదు. ఉన్న టాలెంట్ మన వద్దే ఉంచేసుకుంటే ఎలా.. దర్శక, నిర్మాతలకు తెలిస్తే కదా అవకాశాలొచ్చేది అనుకుంటారో ఏమో కానీ కొందరు సోషల్ మీడియా ఆయుధంగా బాగా పాపులర్ అయిపోతుంటారు.