Home » passengers checkings
ఢిల్లీ: రైలు ప్రయాణికులు ముఖ్య గమనిక. త్వరలో కొత్త రూల్ రానుంది. ఇకపై రైలు బయలుదేరే సమయానికి 20 నిమిషాల ముందే రైల్వేస్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ ప్రయాణం క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొత్త సెక్యూరిటీ సిస్టమ్‌ను అమలు చేయ