Home » Pastor Praveen Video
గత నెల 24న హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ మీదు రాజమహేంద్రవరం వెళ్తుండగా ప్రవీణ్ మృతి చెందారు.
రాజమండ్రి ప్రయాణంపై దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు ఈ జర్నీలో ఆయన ఎక్కడెక్కడ ఎంతసేపు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.