-
Home » Patel Ramesh Reddy Lamented
Patel Ramesh Reddy Lamented
కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో.. బోరున విలపించిన పటేల్ రమేష్ రెడ్డి, కుటుంబసభ్యులు
November 10, 2023 / 09:14 AM IST
రమేష్ రెడ్డి సూర్యపేట కాంగ్రెస్ టికెట్ ఆశించారు. అయితే ఈసారి కచ్చితంగా తనకు టికెట్ ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, రమేష్ రెడ్డి ఆశలపై కాంగ్రెస్ అధిష్టానం నీళ్లు చల్లింది.