Home » Pathankot terror attack
పఠాన్కోట్ ఉగ్రదాడిని పాకిస్థాన్లో ప్లాన్ చేసి అమలు చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ దాడి చేసేందుకు నలుగురు ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణ ఇచ్చి పంపింది