Patients Breathing

    India Covid-19 : భారత్ లో కరోనా..24 గంటల్లో లక్షా 65 వేల 553 కేసులు

    May 30, 2021 / 02:16 PM IST

    India New Covid-19 Cases : భారత్‌లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. దేశంలో నిత్యం రెండు లక్షలకు దిగువలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా లక్షా 65వేల 553 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3 వేల 460 మరణాలు చోటు చేసుకున్నాయి. 46 రోజుల తర్వాత తక్కువ కేస�

10TV Telugu News