Home » Patnam Mahinder Reddy
'మేడమ్ చీఫ్ మినిస్టర్’ శనివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. డా.సూర్య రేవతి మెట్టకూరు కథానాయికగా నటిస్తూ స్వీయ దర్శకనిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తి రేపుతోంది. స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య అగాధం నెలకొందంటున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా నియోజకవర్గంలో రాజకీయం చలాయించిన మహ�