Home » Pavala Shyamala In Old Age Home
తెలుగులో ఏకంగా 300 సినిమాలకు పైగా పలు వైవిధ్యమైన పాత్రల్లో నటించిన పావలా శ్యామల, తనదైన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఆమె చేసిన కొన్ని పాత్రలు ఆమె కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచాయి. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో ప్