Home » Pavithra Jayaram
"రెండు రోజులు ఆగు.." అంటూ ఆ రోజే ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు చందు. అలా ప్రతి రోజూ పవిత్రతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతూ కుమిలిపోయేవాడు.
ఇటీవలే రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర జయరాం చనిపోవడంతో అప్పటి నుంచి చందు తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు.
నేడు ఉదయం ఓ సీనియర్ సీరియల్ నటి కారు ప్రమాదంలో మరణించడం అందర్నీ షాక్ కి గురిచేసింది.