Home » Pawan Kalyan In Muchhintal
తెలంగాణ ముచ్చింతల్ లో ఆవిష్కరించిన అతి పెద్ద రామానుజ విగ్రహాన్ని ఆదివారం పవన్ కళ్యాణ్ సందర్శించారు.
జై శ్రీమన్నారయణ నినాదాలతో శ్రీరామనగరం మారుమ్రోగింది. అంగరంగ వైభంగా జరిగిన ఈ వేడుకను చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు...