Home » Pawan kalyan Oath Ceremony
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లతో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది.