Pawan kalyan : మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ప‌వ‌న్‌.. సినీ ప్ర‌ముఖుల శుభాకాంక్ష‌లు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది.

Pawan kalyan : మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ప‌వ‌న్‌.. సినీ ప్ర‌ముఖుల శుభాకాంక్ష‌లు..

Pawan oath as a minister wishes from film celebrities

Updated On : June 12, 2024 / 4:12 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. ఏపీ ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంత‌రం మంత్రిగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. పవన్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని స‌భా ప్రాంగ‌ణం మొత్తం హోరెత్తింది. అనంతరం ప్రధాని మోదీ, గవర్నర్‌తో పాటు సీఎం చంద్రబాబుకు పవన్‌ ధన్యవాదాలు తెలిపారు.

ఇక మంత్రిగా ప‌వ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంతో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.