Home » Sai Durgha Tej
తాజాగా సాయి దుర్గ తేజ్ ఫిలిం ఫేర్ మోస్ట్ డిజైరబుల్ - మేల్ అవార్డు అందుకున్నాడు.
దివారం స్పెషల్ గా మెగా కజిన్స్ జిమ్ లో కష్టపడుతున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసారు.
నేడు సంక్రాంతి సందర్భంగా మంచు మనోజ్ సంక్రాంతి స్పెషల్ ఫొటోలు షేర్ చేశారు.
ఇంతకీ ఈ ఫొటోలో క్యూట్ పాపాయి గెటప్ లో ఉన్నది ఎవరో తెలుసా?
టైటిల్ రివీల్ చేయడంతో పాటు సాయి దుర్గా తేజ్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ను విడుదల చేశారు.
సాయి దుర్గా తేజ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ అయి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన మేనమామ, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
తాజాగా నేడు సాయి తేజ్ తిరుమలకు వెళ్లారు.
దుల్కర్ తాను యాక్టర్ ఎలా అయ్యాడు అనేది చెప్తూ మెగా మేనల్లుళ్లు గురించి మాట్లాడాడు.
సాయి దుర్గా తేజ్ ‘బ్రో’ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు SDT18 సినిమాతో రాబోతున్నాడు.
సుప్రీం హీరో సాయి దుర్గాతేజ్ పుట్టిన రోజు నేడు (అక్టోబర్ 15).