Niharika : సాయి దుర్గ తేజ్ తో క్యూట్ ఫోటో షేర్ చేసిన నిహారిక.. బావ అంటూ..
నేడు మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు. (Niharika)

Niharika
Niharika : మెగా కజిన్స్ అంతా క్లోజ్ గా ఉంటారని తెలిసిందే. పండగలు, ఫంక్షన్స్ సమయంలో అందరూ కలిసి సందడి చేస్తారు. వరుణ్ తేజ్, నిహారిక, రామ్ చరణ్, సాయి దుర్గ తేజ్, సాయి ధరమ్ తేజ్, బన్నీ, శిరీష్.. ఇలా అందరూ కలిసి అప్పుడప్పుడు సందడి చేసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు.(Niharika)
తాజాగా మెగా డాటర్ నిహారిక క్యూట్ ఫోటో షేర్ చేసింది. నేడు మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు. దీంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.
Also Read : Sambarala Yeti Gattu : సాయి దుర్గ తేజ్ బర్త్ డే.. ‘సంబరాల ఏటి గట్టు’ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది..
ఈ క్రమంలో నిహారిక కొణిదెల సాయి దుర్గ తేజ్ తో దిగిన క్యూట్ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే బావ. లవ్ యు అని పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.