Home » pawan kalyan shirt colour
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ తెరకెక్కించబోయే సినిమా ఎట్టకేలకు అధికారికంగా లాంచ్ అయ్యింది. సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ సినిమా ముహూర్తం వేడుకలో పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి కౌంటర్ ఇచ్చాడు. కొన్ని రోజులు క్రి