Home » Pawan Kalyan Visakhapatnam Tour
రెండు రోజుల విశాఖ పర్యటన కోసం ఈ సాయంత్రం 4.30 గంటలకు పవన్ కల్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సి ఉంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైజాగ్ బీచ్ లో సందడి చేశారు. అక్కడ బీచ్ లో తిరిగారు. అలల్లో కాసేపు సేద దీరారు.
పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఫోన్ చేశారు. విశాఖలో పరిణామాలపై ఆరా తీశారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జనసేన నేతలపై కేసులు, అరెస్ట్ లను చంద్రబాబు ఖండించారు. పవన్ ను నిర్బంధించడంపై ధ్వజమెత్తారు.
జనసేనాని రాష్ట్ర పర్యటనకు బస్సు సిద్ధమవుతోంది. కార్ వాన్ తరహాలో ప్రత్యేక బస్సు రెడీ చేసుకుంటున్నారు పవర్ స్టార్. బస్సులో అన్ని హంగులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సుని పరిశీలించిన పవన్ కల్యాణ్ కొన్ని మార్పుల కోసం సూచనలు చేశారు.