Home » Pawan kalyan
గత ఐదు దఫాలుగా ఎన్నికల సరళిని చూస్తే.. ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించుకున్న పార్టీనే అధికారంలోకి వస్తున్న సంస్కృతి కనిపిస్తోంది.
మెగా ఫ్యామిలీ అంతా సంక్రాంతి ఫెస్టివల్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం తన ఫార్మ్ హౌస్ లోని గోవులతో పండుగ జరుపుకుంటున్నారు.
టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా నాదెండ్ల మనోహర్ కు సీటు కేటాయిస్తారనే ప్రచారం జోరందుకుంది.
నేడు కనుమ పర్వదినం కావడంతో పవన్ కళ్యాణ్ తన ఫార్మ్ హౌస్ లోని గోవులకు.. పూలదండలు వేసి గౌరవించి వాటితో కొంత సమయం గడిపారు. ఆ వీడియోని పవన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అకిరా ప్రస్తుతం అమెరికాలోకిని ఓ ఫిలిం స్కూల్ లో సంగీత పాటలు నేర్చుకుంటున్నాడు. అకిరా భవిష్యత్తులో మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని తెలుస్తుంది.
అకిరా నందన్, ఆద్యలు ఆల్రెడీ ఫేమస్ అయ్యారు. వీరి గురించి ఏ చిన్న వార్త వచ్చినా, ఫోటో, వీడియో వచ్చినా వైరల్ అయిపోతుంది.
సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన తొలి విడత చర్చలు పూర్తయ్యాయి.
ఏపీలో ఎన్నికలకు కొద్ది నెలల సమయం మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు ప్రక్రియను వైసీపీ మొదలుపెట్టేసింది.
ఆర్జీవీ వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, సోనియా, షర్మిల.. ఇలా రాజకీయాల్లోని చాలామంది పాత్రలు పెట్టి వైరల్ చేశాడు. మరి యాత్ర 2 లో కూడా అన్ని పాత్రలు ఉంటాయా అని కొంతమందికి సందేహం రాగా...
అమరావతి రాజధాని ప్రాంతం మందడం గ్రామంలో ‘తెలుగుజాతికి స్వర్ణయుగం - సంక్రాంతి సంకల్పం’ పేరిట ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.