Home » Pawan kalyan
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నాయకులు బాలకృష్ణ, నారా లోకేశ్‌లు ములాఖత్ అయ్యారు. అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు.
జనసేన కలయికతో టీడీపీ మరింత బలం పెరుగుతుందన్నారు. ఈ ప్రకటనతో వైసీసీ గుండెళ్ళో రైళ్లు పరుగెడతాయని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో పోటీపై పవన్ క్లారిటీ
టీడీపీ శ్రేణులు జైల్లో చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ పూర్తి అయ్యాక జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతు పొత్తులపై కుండబద్దలు కొట్టారు. ఇప్పటి వరకు జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని వార్తలపై జనసేనాని క్లారిటీ ఇచ్చారు.
చంద్రబాబుతో ములాఖత్ పూర్తి అయ్యాక మీడియాతో పవన్ మాట్లాడుతు..సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును అన్యాయంగా రిమాండ్ కు తరలించారని ఇది దారుణమన్నారు. చంద్రబాబుకు తన సంఘీభావం తెలిపేందుకు వచ్చానని తెలిపారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేశ్ ములాఖత్ కానున్నారు
చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన రోజు హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్ వెంటనే అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరారు. విమాన ప్రయాణం ద్వారా విజయవాడ రావడానికి ప్రయత్నించినప్పటికి భద్రతా కారణాల దృష్టా పవన్ రాకను ఏపీ పో�
వైసీపీ, టీడీపీ పరస్పర విమర్శలు చేస్తూ ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు. బీజేపీ, వైసీపీ, టీడీపీకి గుడ్ బై చెప్పాల్సిన టైమ్ వచ్చింది. KA Paul Allegations
పవన్ కళ్యాణ్ ఇటీవల మళ్ళీ పాలిటిక్స్ వైపు వెళ్లడంతో ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ కి బ్రేక్ పడినట్లు అయ్యింది. అయితే హరీష్ శంకర్..