Home » Pawan kalyan
వీటన్నింటినీ బేరీజు వేసి చూస్తే టీడీపీ పాలన మంచిదని అనిపించిందని పవన్ కల్యాణ్ చెప్పారు. వాటన్నింటి గురించి వివరించారు..
ఉత్తరాంధ్ర వారాహి యాత్రపై పవన్ కల్యాణ్
తాజాగా మంచు విష్ణు ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక అంశాలపై స్పందించాడు. ఈ నేపథ్యంలో పాలిటిక్స్, సినిమాల గురించి కూడా మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ గురించి అడగడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మంచు విష్ణు.
విశాఖలో జనసేన జనవాణి
విశాఖను రాజధాని కన్నా ముందు, విష వాయువు రహిత ప్రాంతంగా మార్చాలని సూచించారు. కోటి రూపాయలు ఇస్తే సమస్య పరిష్కారం అయినట్టు కాదని తెలిపారు.
తన బిడ్డని చేతుల్లోకి తీసుకోవాలంటూ ఒక అభిమాని పవన్ కి అందజేయగా.. తాను మాత్రం నిరాకరించి బిడ్డని వెనక్కి ఇచ్చేశాడు.
ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించనున్న జనసేనాని
మహిళలకు భద్రత లేదు
పవన్ కళ్యాణ్ బ్రో సినిమా కోసం ఆడిషన్ ఇవ్వడానికి వచ్చి సామజవరగమన ఛాన్స్ అందుకుంది హీరోయిన్ రెబా మోనికా. అసలు అప్పుడు ఏం జరిగింది..?
ఇప్పటికే వ్యూహం నుంచి ఒక టీజర్ విడుదల చేయగా తాజాగా వ్యూహం సినిమా నుంచి మరో టీజర్ ని విడుదల చేశారు ఆర్జీవీ.