Home » Pawan kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో హరిహర వీరమల్లు( Hari Hara Veera Mallu) ఒకటి.
Kottu Satyanarayana : అమరావతిలో సింగపూర్ అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది చంద్రబాబు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అరెస్ట్ అయ్యారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. శనివారం ఆయన ఇన్స్టాగ్రామ్లో మొదటి పోస్ట్ చేశారు. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు అంటూ రెండు నిమిషాల 40 సెకన్లు ఉన్న వీడియోను పోస్ట్ చేశారు.
జనసేన గూటికి ఆమంచి స్వాములు
తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. జాణవులే.. అంటూ ఈ పాట సాగింది.
అన్నవరంలో వివాహాలు జరిగే తీరును క్రమబద్ధీకరించామని తెలిపారు. వీటి కోసం ప్రత్యేక అధికారిని నియమించామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నీచంగా, దిగజారుడుతనంతో మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.
పవన్ చంద్రబాబు ఇచ్చిన స్ట్కిప్టు చదువుతున్నారు.వాలంటీర్లపై పవన్ చేసే వ్యాఖ్యలపై స్పందించని కారుమూరి ఒక్క వాలంటీర్ ను జైలుకు పంపగలిగినా ఉరి వేసుకుంటా.
బ్రో సినిమా జులై 28న రిలీజ్ కి రెడీ అవుతోంది. సినిమాని ఎంత స్పీడ్ గా స్టార్ట్ చేశారో అంతే స్పీడ్ గా కంప్లీట్ చేసేశారు కానీ ప్రమోషన్ల విషయంలో మాత్రం కాస్త స్లో అవుతున్నారన్న టాక్ నడుస్తోంది.
నా సంపాదన రోజుకి 2 కోట్లు.. వదులుకుని మీ భవిష్యత్ కోసం వచ్చాను.. వారాహి విజయ యాత్రలో పవన్ వ్యాఖ్యలు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఆంధ్రలో ఇల్లు లేదని, వారు హైదరాబాద్ లో ఉంటారని పేర్కొన్నారు. వాలంటరీకి జీతం కాదు ఇచ్చేది, గౌరవ వేతనం అని అన్నారు.