Home » Pawan kalyan
రాజ్యాంగ పీఠికలో మతాలకు సంబంధించిన విషయాలకు ప్రభుత్వాలు దూరంగా ఉండాలని రాసుందన్నారు. అర్చకులను వేలం వేయడాన్ని కోర్టులో సవాలు చేస్తామని చెప్పారు. దేవాలయాలను దుర్వినియోగం చేస్తున్నారని వెల్లడించారు.
అరటి పళ్ల స్టోరీ చెప్పిన పవన్..
ఇది తనకు దేవుడు ఇచ్చిన పునర్జన్మ అంటూ హీరో సాయి ధరమ్ తేజ్ అన్నారు. కడపలోని పెద్దా దర్గాలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం కొత్త బిల్లుతో జగన్ ఆటకట్టు అంటున్న జనసేన లీడర్ బొలిశెట్టి సత్యనారాయణ
చంద్రబాబు పతకం ప్రకారమే పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలోనే తిరుగుతున్నాడని ఆరోపించారు. గోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్న కాపుల్ని టీడీపీకి దగ్గర చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.
జగ్గూభాయ్, రౌడీ.. వ్యాఖ్యలపై ఏపీలో రాజకీయ రచ్చ
Pawan Kalyan : అధికారం కోసం కాదు మార్పు కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చా.
పవన్ కి పిచ్చి ఎక్కిందా? అని ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు.
రేణు దేశాయ్ చేసిన ఒక పోస్ట్ వల్ల ఒక నెటిజెన్ లో మార్పు వచ్చిందట. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటో తెలుసా..?
Pawan Kalyan : సీఎం జగన్ ఆ బ్రిటీష్ వారి కంటే డేంజర్. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు.