Home » Pawan kalyan
వారు సేకరించే డేటాను హైదరాబాద్ లోని ఒక కంపెనీకి ఇస్తున్నారని, అందులోని 700 మందికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీతాలు ఇస్తున్నారని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అతన్ని పట్టించుకోవద్దు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలకు సూచించారు. వాలంటిర్ ఎవరు? ఎలా వచ్చారు? వాలంటీర్ వీధి విధానాలు పవన్ కళ్యాణ్‌కు తెలుసా అని బొత్స ప్రశ్నించారు.
రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ విమర్శల నేపథ్యంలో సీపీఎం కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థను నిందించడం కరెక్ట్ కాదని ఆయన చెప్పారు.
వాలంటీర్ సురేష్ ఫిర్యాదు మేరకు విజయవాడలోని కృష్ణలంక పోలీసులు సెక్షన్ 153, 153ఏ, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు చేశారు.
Minister Venugopala Krishna : సీఎం జగన్ ప్రజల హృదయాల్లో ఉన్నాడు అందుకే 175 అంటున్నారు. ఏపీ ఇమేజ్ ను తగ్గించేలా పవన్ మాటలు ఉన్నాయి.
Kottu Satyanarayana : నువ్వసలు రాజకీయలు చేయడానికి పార్టీ పెట్టావా? తిట్టడానికి పార్టీ పెట్టావా?
వాలంటీర్ లు ముందుగా రెక్కీలు నిర్వహిస్తున్నారని, ఆడపిల్లలు లొంగకపోతే పథకాలు అందవని బెదిరిస్తున్నారని పవన్ చెప్పారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కాంబినేషన్లో వస్తున్న చిత్రం బ్రో. తమిళంలో ఘన విజయం సాధించిన వినోదయ సితం (Vinodaya Sitham) సినిమాకి రీమేక్‌గా తెరకెక్కుతోంది.
పవన్ జన్మలో సీఎం కాలేరు..
వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే కుట్రతోనే పవన్ కల్యాణ్ అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.