Home » Pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా షూటింగ్‌కు వరుసగా బ్రేక్ ఇస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తవ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. సుజిత్‌తో సినిమాను అనౌన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశాడు పవన్. OG అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిజిస్టర్ చేయించినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలన్నీ పూర్తయ్యేదెప్పుడు..?
నేడు రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు కావడంతో ప్రపంచవ్యాప్తంగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా (Amit Shah) కూడా చరణ్ కి ప్రత్యేకంగా కాల్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇటీవల రీ-రిలీజ్ చిత్రాల జోరు బాగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కోవలో మహేష్ బాబు ‘పోకిరి’, పవన్ కల్యాణ్ ‘జల్సా’ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘గుడుంబా శంకర్’ సినిమాను థియేటర్లలో మళ్లీ రిలీ�
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన సినిమా షూటింగ్ విషయంలో వేగం పెంచేశాడు. వినోదయ సిత్తం రీమేక్ షూటింగ్ పూర్తి చేసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) షూటింగ్ లో పాల్గొబోతున్న పవన్.. OG సినిమా అప్డేట్ కూడా ఇచ్చేశాడు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కే 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) సినిమాలో విలన్ గా తెలంగాణ మంత్రి మల్లారెడ్డిని (Mallareddy) సెట్ చేస్తున్న దర్శకుడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవలే వినోదయ సిత్తం రీమేక్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీలోని తన టాకీ పోర్షన్ పూర్తి చేసేసాడట.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి 'వినోదయ సిత్తం' (Vinodhaya Sitham) రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోండగా, ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇ�