Home » Pawan kalyan
ఎవరి జీవితంలోనయినా మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తే అది కచ్చితంగా వ్యతిరేక అంశమేనని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. మహిళలను ఉద్దేశించి స్టెప్నీ అనే పదం ఉపయోగించడం తీవ్ర ఆక్షేపనీయమని చెప్పారు. మహిళాలోకానికి క్షమా
పవన్ వ్యాఖ్యలపై అంబటి సెటైర్లు
షోలో నిర్మాత నాగవంశీ ఓ సీక్రెట్ ని బయటపెట్టారు. బాలయ్య భీమ్లా నాయక్ సినిమాలో మొదట పవన్ కళ్యాణ్ బదులు ఎవరు అనుకున్నారు అని నిర్మాతని అడిగాడు. వంశీ మాట్లాడుతూ...........
తమిళ హీరో కార్తి నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ కి టాలీవుడ్ కింగ�
మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం కొంతమంది కార్యకర్తలతో ముచ్చటించారు.
మంగళగిరి ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ తన పెళ్లిళ్ల గురించి మాట్లాడిన వాళ్లకి కౌంటర్ ఇస్తూ.. ''మాట్లాడితే నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను అంటారు. కావాలంటే మీరు కూడా చేసుకోండి. నేను భారత రాజ్యాంగ ప్రకారం అధికారికంగా విడాకులు...................
అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, అందరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యం. అందుకే పవన్ కల్యాణ్ కి కూడా విజ్ఞప్తి చేస్తున్నా... అందరం కలుద్దాం.... కలిసి ప్రజాస్వామ్యం కోసం పోరాడదాం.
పోలీసులే శాంతి భద్రతల సమస్య సృష్టించి, విశాఖ నుంచి పవన్ ను ఉన్నపళంగా వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పవన్ ఈ రాష్ట్రం పౌరుడు కాదా? అని ప్రశ్నించారు.
ఇది ఎన్నికల అంశం కాదన్న పవన్.. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన సమయం అని అన్నారు. చంద్రబాబు కేవలం మద్దతు తెలపడానికే తన దగ్గరికి వచ్చారని పవన్ తెలిపారు.
ఏపీలో బీజేపీ-జనసేనల పొత్తుకు బీటలు వారాయా? బీజేపీకి జనసేనాని పవన్ దూరం అవుతారా? పవన్ మాటల్లో ఆంతర్యం అదేనా? పవన్ మాటలు వింటే బీజేపీ-జనసేన మధ్య దూరం పెరిగినట్టే కనిపిస్తోంది.