Home » Pawan kalyan
జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్ శతఘ్ని టీమ్ పోస్ట్ చేసిన ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపింది.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. విజయవాడలోని పటమటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రాయలసీమ జానపద రచయిత, గాయకుడు పెంచల్ దాస్, గో సంరక్షులు చాంద్ బాషా గార్లను జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా సత్కారించారు.
పవన్‌కు గంటా కౌంటర్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి అందరూ కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ ప్రజలను వైసీపీ, బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని గంటా మండ�
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా.. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోని కపూర్‌తో కలిసి టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’.. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో నటించారు. గతే�
పంచాయతీ ఫలితాలను మించి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను వైసీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. బీజేపీ సంకనెక్కిన పవన్.. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో ఏం చేశారని ప్రశ్నించారు.
వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతల అరాచకాలు 10 రెట్లు పెరిగాయని మండిపడ్డారు.
Pawan Kalyan Photos Leaked:ఇటీవలికాలంలో సినిమా షూటింగ్లలో ఫోటోలు లీక్ అవ్వడం నిర్మాతలను కలవరానికి గురిచేస్తోండగా.. ఇటీవల ఆర్ఆర్ఆర్ ఫోటోలు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్.. అయ్యప్పన్ రీమేక్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఎడిటింగ�