బీజేపీ సంకనెక్కిన పవన్.. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో ఏం చేశారు? : మంత్రి పేర్ని నాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. బీజేపీ సంకనెక్కిన పవన్.. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో ఏం చేశారని ప్రశ్నించారు.

బీజేపీ సంకనెక్కిన పవన్.. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో ఏం చేశారు? : మంత్రి పేర్ని నాని

Updated On : March 7, 2021 / 5:50 PM IST

perni Nani fired on Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. బీజేపీ సంకనెక్కిన పవన్.. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో ఏం చేశారని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి వచ్చి ఏం చేశారని.. ప్రైవేటీకరణ ఆపాలి కదా అని అన్నారు. సొల్లు మాటలకు పవన్ అలవాటుపడ్డారని ఎద్దేవా చేశారు.

ఎన్నికలంటే పవన్ కు సంపాదనలా మారిందని విమర్శించారు. పవన్ బి-ఫామ్ లు వేరే పార్టీ చేతిలో ఉంటాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలను మోసం చేయడం పవన్ మానుకోవాలని హితవుపలికారు.