Home » Pawan kalyan
Pawan Kalyan : సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. అంతకుముందు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జాతీయ ఐక్యతను ప్రోత్సహించడంతో పాటు దేశంలోని భాషా వైవిధ్యాన్ని రక్షించడానికి బహుభాషా విధానాన్ని రూపొందినట్లు వివరించారు.
ఇండైరెక్ట్ గా తన ఆరోగ్యం గురించి కూడా మాట్లాడారు పవన్.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయకేతనం పేరిట పిఠాపురంలో నిన్న ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వంకు స్టీల్ ప్లాంట్ పై శ్రద్ద లేదు.. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనులు ఇస్తున్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎందుకివ్వరని రాఘవులు ప్రశ్నించారు.
బద్రీ vs నందా.. పవన్‌కు ప్రకాశ్ రాజ్ కౌంటర్
పవన్, పిఠాపురం ప్రజలు తప్ప ఆ గెలుపులో థర్డ్ ఫ్యాక్టర్ ఏమీ లేదన్నారు.
అన్నీ ఒక్కడినై తాను పోరాటం చేశానని పవన్ కల్యాణ్ అన్నారు.
పిఠాపురం శివారులో జరుగుతున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ లైవ్
కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సభకు వచ్చే వారికి ఫ్రూట్స్, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు.