జనసేన సభకు వచ్చే వారికి ఫ్రూట్స్, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సభకు వచ్చే వారికి ఫ్రూట్స్, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు.