Home » Pawan kalyan
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?
ఎన్నికల కమిషన్ కు నాగబాబు సమర్పించిన తన అఫిడవిట్ అప్పులు, ఆస్తుల వివరాలు అన్ని ప్రకటించారు.
చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిలో ఫేవరేట్ హీరో ఎవరు అని అడగ్గా నారా లోకేష్..
పవన్ గురించి కూడా టాపిక్ రాగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
మెగా స్పెషల్ ఉమెన్స్ డే ఇంటర్వ్యూ ప్రోమో చూసేయండి..
ప్రస్తతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగుతున్నాయి. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ అసెంబ్లీ సెషన్ కి రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారు.
జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేశారు.
కొన్నేళ్లుగా రాజకీయంగా బద్ద శత్రువులుగా కొనసాగుతూ.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న వర్మ, దొరబాబు.. కూటమిలో ఒకటిగా కలిసి పనిచేయగలరా లేదా అన్నది ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.
గత ఎన్నికల్లో తనని కాదని వంగా గీతకు పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్.