Home » Pawan kalyan
ఓ ఇంటర్వ్యూలో అభిమన్యు సింగ్ తన రెమ్యునరేషన్స్ గురించి తెలిపాడు.
ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు సోషల్ మీడియాలో #AskVishnu పేరుతో నెటిజన్లతో ముచ్చటించగా ఫ్యాన్స్, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ నెమ్మదిగా కొనసాగుతోంది.
జనసేన ఆవిర్భావ వేడుకల ఈవెంట్ బాధ్యతలను అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసుకి అప్పగించారట పవన్ కళ్యాణ్.
వైసీపీ విషయంలో ఏ విషయం మర్చిపోయేది లేదని.. అన్నింటినీ నిలదీస్తాం, కడిగేస్తాం అన్నట్లుగా కనిపిస్తున్నారు.
వైసీపీ సభ్యుల తీరు చూస్తుంటే.. చట్టాల ఉల్లంఘన, డాక్టర్ సుధాకర్ హత్య, వివేకా హత్య, చంద్రబాబు అరెస్ట్ ఘటనలే గుర్తుకు వస్తున్నాయి.
శివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న అలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు.
బాబు మోహన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ..
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా నుంచి రెండో సాంగ్ విడుదల అయింది.
భవిష్యత్తులో కూడా ఇటువంటి పనులు చేయకూడదని పవన్ కల్యాణ్ సూచించారు.