Home » Pawan kalyan
పవన్ కళ్యాణ్ హిట్ సాంగ్స్ లో ఒకటయిన హే చికితా.. పదాన్ని సినిమా టైటిల్ గా తీసుకున్నారు.
పవన్ హరిహర వీరమల్లు నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది.
తన తండ్రి పవన్ లాగానే అకిరానందన్కు దైవ భక్తి ఎక్కువే
పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ తాజాగా తన తండ్రితో కలిసి పుణ్య క్షేత్రాల సందర్శనకు వెళ్లారు. కేరళలోని ఓ ఆలయంకి వెళ్లగా పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో అకిరా ఫుల్ గడ్డం, జుట్టుతో మాస్ లుక్ లో కనిపించి అదరగొట్టారు.
పవన్ కళ్యాణ్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి నేడు శ్రీకారం చుట్టారు.
చిరు నోట జై జనసేన స్లోగన్ వినిపించడం వెనుక ఏదో వ్యూహం ఉందా?
మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారు.
ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని పవన్ చెప్పారు.
చిరంజీవిని చూడగానే ఫ్యాన్స్ అంతా జై జనసేన అంటూ నినాదాలు చేశారు. దాంతో చిరంజీవి కూడా జై జనసేన అంటూ నినదించారు.
మేము దేనికీ దిగము. మాకు వస్తే మేము చేస్తాం. లేదంటే లేదు. విశ్వకర్మలకు కావాల్సిన ఒక ప్లాట్ ఫామ్ క్రియేట్ చేయాలి.