Home » Pawan kalyan
Pawan Kalyan : జనసేన నేతలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
డ్రగ్స్ మాఫియాపై పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్
ఓ మైనర్ బాలిక (13), 45 ఏళ్ల మహిళపై అలీ అనే వ్యక్తి లైంగికంగా దాడి చేసి, బెదిరించాడంటూ జనసేన వీరమహిళ విభాగం ట్వీట్ చేసింది.
మాజీ సీఎం జగన్ పాలనలో మాదక ద్రవ్యాల మాఫియా బాగా అభివృద్ధి చెందిందని విమర్శించారు.
Pawan Comments : డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలకు అర్థమేంటి..?
ఇప్పుడు నామినేటెడ్ పోస్టులను మూడు భాగాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే విషయం కూటమి ప్రభుత్వ పెద్దలు డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది.
అప్పట్లో పోస్టులు పెట్టిందని ముసలావిడను కూడా ఆయన వదల్లేదని అచ్చెన్నాయుడు చెప్పారు.
ఇదొక సాంకేతిక సమస్య అని పవన్ కల్యాణ్ అన్నారు.
సోషల్ మీడియా పోస్టులపై సీరియస్‌గానే ఫోకస్ చేసింది కూటమి సర్కార్. ప్రభుత్వంపై, కూటమి నేతలపై బ్యాడ్ ఓపీనియన్ క్రియేట్ చేసేట్లుగా పోస్టులు పెడుతున్న వారిని తొక్కి నార తీస్తామంటోంది.