Home » Pawan kalyan
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఉదయాన్నే వారాహి అమ్మవారి ఆరాధనతో పవన్ కళ్యాణ్ దీక్ష ప్రారంభించారు.
మనపై ప్రజలు ఎన్నో ఆశలతో... ఆకాంక్షలతో ఉన్నారు. భారీ మెజారిటీలతో, 100 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిపించి శాసన సభకు పంపించారు. తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై దృష్టి పెట్టండి.
తాజాగా పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రయోగం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరోసారి వారాహి అమ్మవారి దీక్ష చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతలతో భేటీ అయ్యారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా పరిచయమైన సినిమా 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’.
గత వైసీపీ సర్కారు పవన్ కల్యాణ్ సినిమాలకు ఇబ్బందులు పెట్టిందని చెప్పారు.
విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల సమావేశం ముగిసింది.
విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ టాలీవుడ్ నిర్మాతలు సమావేశం అయ్యారు.
తెలుగు సినీ నిర్మాతలతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యారు.