Pawan kalyan : పవన్‌ను కలిసిన సినీ నిర్మాతలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాత‌ల‌తో భేటీ అయ్యారు.