Home » Pawan kalyan
పిఠాపురంలో నిర్వహించిన సభలో సినిమాల్లో నటించడం పై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉప్పాడ బీచ్‌ను పరిశీలించారు.
తాజాగా సీనియర్ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని అభినందిస్తూ తన యూట్యూబ్ ఛానల్ పరుచూరి పలుకులులో ఓ స్పెషల్ వీడియో చేసారు.
ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి నిత్యం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు.. పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఆహ్వానాల మేరకు పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంటుంది.
Chandrababu Naidu: ప్రభుత్వ శాఖల్లో ఉన్న నిధులేంటి.. ఏం చేస్తే ఆదాయం పెరుగుతుందనే అంశాలపై...
జనసేనకు మూడు మంత్రి పదవులిస్తే... ఏరికోరి సివిల్ సప్లై శాఖను తీసుకోవడం వెనుక మాఫియా ఆటకట్టించాలనే బీమ్లానాయక్ వార్నింగే ప్రధానంగా గుర్తు చేస్తున్నారు జన సైనికులు.
మనం ప్రేమగా ఉంటాం కదా, గుండె విప్పి మాట్లాడతాం కదా. అందుకే చులకన. నేను చాలా గట్టోడిని. భయాలు లేవు నాకు. చాలా మొండివాడిని.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా తన మార్క్ పాలనని చూపిస్తున్నారు.
జనసేన నుంచి ప్రభుత్వ విప్‌లుగా గురించాలని కోరుతూ ఇద్దరి పేర్లను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు.
తాజాగా పవన్ కళ్యాణ్ తన జీతంపై చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.