Home » Pawan kalyan
నటుడు, దర్శకుడు SJ సూర్య భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ గత 11 రోజులుగా వారాహి దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఆ దీక్ష అయిపోవడంతో చివరి రోజు మంగళగిరి జనసేన ఆఫీసులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ పూజ నిర్వహిస్తున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
తాజాగా అశ్వినీదత్ తన సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
Pithapuram Varma : ఆ త్యాగమూర్తికి చంద్రబాబు, పవన్ ఇచ్చిన వరమేంటి?
డిప్యూటీ సీఎం పవన్ సైతం ఆయన కృషిని, త్యాగాన్ని గుర్తు చేస్తూ తగిన గౌరవం కల్పించాల్సిందిగా సీఎం చంద్రబాబుకు సూచించారని తెలుస్తోంది. మొత్తానికి అధినేతల ఇద్దరి ఆశీస్సులు ఉన్న ఆ నేతను ఏ పదవి వరించబోతోందోననేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్..
పిఠాపురంలో పవన్ కల్యాణ్ కొన్న స్థలం ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర నుంచి కొన్నారనే వివరాలు తెలుసుకునేందుకు ప్రజలు అమితాసక్తి చూపిస్తున్నారు.
పోలీసులు, ఆర్టీవో అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏది అని అడిగితే.. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పొద్దు. అలా చెబితే వాళ్లు నన్ను కొడ్తారు, తిడ్తారు.
కాకినాడ జిల్లా ఉప్పాడ సెంటర్ లో జరిగిన వారాహి సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా.. ఫ్యాన్స్.. OG, OG అని అరిచారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు.
ఎన్నడూ లేని విధంగా సినీ పరిశ్రమను టార్గెట్ చేసినట్లు సీఎం కామెంట్లు చేయడం ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. అసలు ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారన్న సమాచారం సేకరించే పనిలో పడ్డారు ఇండస్ట్రీ పెద్దలు.