MLA Chirri Balaraju : అభిమానం చాటుకున్న జనసైనికులు.. ఎమ్మెల్యేకు ఫార్చునర్ కారు..

ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి నిత్యం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు.. పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఆహ్వానాల మేరకు పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంటుంది.