Home » Pawan kalyan
Pawan Kalyan : ఏపీ రాజకీయాలను తనవైపు తిప్పుకున్న పవర్ స్టార్
చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు పవన్ కల్యాణ్ ఇచ్చిన మద్దతు ఏపీ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చిందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం.
పొత్తును వ్యతిరేకిస్తున్న వారికి, తక్కువ సీట్లకు ఒప్పుకున్నారని ఆరోపణలు చేసిన వారికి, పొత్తును చిత్తు చేయాలని చూసిన వారికి తన మాటలతోనే కాక అసాధారణ పరిణితితోనూ సమాధానమిచ్చారు పవన్.
ఎక్కడా వెనక్కి తగ్గకుండా.. ఏ మాత్రం అధైర్యపడకుండా... పరిస్థితులతో రాజీపడి సర్దుకుపోకుండా అసలు లక్ష్యం వైపు అన్ని అడుగులూ వేశారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు.
పవన్ కళ్యాణ్ విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ఛాంబర్ బయట పెట్టిన నేమ్ ప్లేట్ వైరల్ గా మారింది.
తమిళ్ స్టార్ హీరో విజయ్ కూడా ఇటీవలే పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే.
NEET UG 2024 row: నీట్ యూజీ 2024 పరీక్ష వివాదంపై మంగళవారం దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలకు చెందిన విద్యార్థి విభాగాలు ఆందోళన చేపట్టాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో స్టూడెంట్స్ నిరసనలకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకు�
విజయవాడలో తనకోసం ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఇప్పటికే ఇదే కార్యాలయంను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించి సానుకూలంగా స్పందించారు.
తాజాగా త్రివిక్రమ్ తన భార్య, తనయుడుతో కలిసి తిరుమలకు శ్రీవారి మెట్టు మార్గం నుండి కాలి నడకన వెళ్లారు.