Home » Pawan kalyan
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం నన్ను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారని.. త్వరలోనే వారందరినీ జిల్లాల వారీగా కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లతో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
ప్రమాణస్వీకార కార్యక్రమంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లతో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.
Narendra Modi : మీ అన్నదమ్ముల ఆత్మీయతను చూశాను
సూపర్ స్టార్ పవన్
పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని సమాచారం.
మెగా, నందమూరి ఫ్యామిలీలు అంతా ప్రమాణ స్వీకారానికి గన్నవరం వెళ్తే ఎన్టీఆర్ మాత్రం హైదరాబాద్ వచ్చారు.
మెగా కజిన్స్ అంతా కలిసి పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో వైరల్ గా మారింది.
రామ్ చరణ్ భార్య ఉపాసన ఓ క్యూట్ ఫోటో షేర్ చేసింది.
పవన్ ప్రమాణ స్వీకారానికి మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి మాత్రం రాలేదు.