Home » Pawan kalyan
ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా అనంతరం పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది.
జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
పదేళ్ల కల నెరవేరుతున్నందుకు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ పవన్ అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ మరో గిఫ్ట్ ఇచ్చింది.
చంద్రబాబు నాయుడు సీఎంగా, పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా విజయవాడ కృష్ణా నదిలో పడవల ర్యాలీ నిర్వహించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.
ప్రధాని మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్ ని చిరంజీవి దగ్గరికి తీసుకువచ్చి ఇద్దర్ని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11.33 గంటలకు ఆయన ప్రమాణం చేశారు.
పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ మాట్లాడిన పూర్తి స్పీచ్ ఇదే..
ఇన్ని వేల మంది ముందు, దేశవ్యాప్తంగా వచ్చిన అతిరథమహారథుల ముందు పవన్ కళ్యాణ్ వెళ్లి చిరంజీవి కాళ్ళ మీద పడటంతో పవన్ ని మరోసారి అంతా అభినందిస్తున్నారు.