బాబాయ్ ప్రమాణ స్వీకారానికి హాజరయిన రామ్ చరణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.