Home » pawan Tour
ఎల్లుండి పవన్ పశ్చిమ గోదావరి టూర్
Pawan Kalyan On Party Cadre : జనసేనాని ఓ విమర్శ చేస్తే అది..బుల్లెట్లా దూసుకెళ్తుంది. ఎక్కడికెళ్లినా ఆయన సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. పవన్ వస్తున్నారంటే.. జనసేన శ్రేణుల్లో ఓ జోష్ ఉంటుంది. కానీ ఆ జోష్ ఏడాది పొడవునా ఉండదు. ట్రెండ్ ఫాలో అవ్వను సెట్ చేస్తా అనే �