-
Home » Pay Scale
Pay Scale
Village ward secretariat employees : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పంట పండింది.. భారీగా పెరిగిన జీతాలు
June 25, 2022 / 06:42 PM IST
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పంట పండింది. జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలవనుంది. వారందరిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. అగస్టు నుంచి కొత్త జీతాలు అందుకోనున్నారు.
Sachivalayam Employees : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్న్యూస్
June 16, 2022 / 09:11 PM IST
ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్, డిక్లరేషన్ పై సీఎం జగన్ సంతకం చేశారు.